ఏ కనులలో దాగిన స్వప్నానివో



ఏ కనులలో దాగిన స్వప్నానివో
ఏ మనసులో విరిసిన ప్రేమ కుసుమానివో
గొడుగు మాటున దాచిన కనులు చూడ
నిను చూడ నే వంగితినే
అడుగు తడబడి చతికిల పడితినే
నీ పాదముల చెంత!

ముడివడిన నీ కనుబొమల నడుమ
లలాటమున దిద్దిన ఆ కోల తిలకము
తత్తరిల్లి బెదురుచూపులు చూస్తున్న ఆ వాలుకళ్ళ సోయగమూ
ముడివడి విడవడే ఆ కనుబొమల తీరూ..
ఆ అధరాల మాటున బిగబట్టిన అరనవ్వు
ఆ పూలకోకా రంగు రవికా
ఆహాహా చాలునా నా ఈ రెండు కళ్ళూ..@తులసి.
Source : https://www.facebook.com/madhu.chowdary 
Share on Google Plus

About Naveengfx

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments :

Post a Comment