నరకానికీ చెంధిన వారి లక్షనాలు ఎమిటి??

దైవాన్నీ దుషించెవారు,
శ్రీ క్రుష్ణుడు చెప్పింది కాదు అనెవారు,
మత మార్పిడులకు అనుకూలించెవారు,
మభ్య పెట్టెవారు,
వేదాలను, పురానాలను నింధింవారు,
ముర్ఖులు, అల్ఫబుద్ది కలిగినవారు,
పిసినారులు, ఎదుటి వారి దగ్గర తప్ప తన దగ్గరి సంపద ఖర్చు చేయని వారు,
భార్య /భర్త ని హింసించెవారు,
తల్లి తండ్రు లని, బందు వర్గాన్నీ, తన పర భేదము లేకుండా బుతులు తిట్టేవారు,
అకారనముగా ఇతరులని ఏడిపించెవారు,
నమ్మింఛి మోసగించెవారు,
అవసరం కోసమ్ సమయం గడిపి అవసరం తీరగానే ఏమీ పట్టనట్టు పారిపోయే వారు (ప్రెమా, సంపద, ఇంకా ఏ కారనమ్ చేత ఐనా వాడుకోని వదిలెసెవారు ),
ఎప్పుడు ఏమీ లేదు అనే వారు,
గురువుని, పెద్దలను గౌరవింఛనివారు, గురువు శిష్యుడిని, శిష్యుడు గురువుని తప్పుడు ద్రుష్టితో చుసే వారు,
గురు భార్యని, గురు కుమార్తే ని తప్పుడు ద్రుష్టితో చుసే వారు,
అప్పులు తీసుకుని ఎగ కొట్టేవారు,
తన దగ్గర ఉన్నా ఇవ్వని వారు, దాన దర్మాలు చెయనివారు, చేసే వారిని ఆపె వారు,
పున్య కార్యాలకు విఘాతమ్ కలిగిన్చెవారు,
భార్య భర్తల మధ్య చిచ్చు పెట్టి ఆనంద పడేవాడు,
భార్య భర్త లు కలిసి ఉన్నపుడు విఘ్నము కలిగించె వారు,
స్నేహితులని విడ దీసే వారు,
వివాహానికీ మున్దే ఇతరులతో కామఖెళి సలిపెవారు,
భార్య /భర్త ని మోసం చెసి ఇతరులతొ గడిపెవారు, హత్యలు, దోపిడిలు, దొంగ తనాలు, మాంసా హారము, జూదము, వేట, వేశ్య, వేశ్యా లొలుడు, స్త్రీ లొలుడు, స్త్రీ పురుషులను తప్పుడు ద్రుష్టి తో చుసే వారు,
ఎక్కువ నిద్ర పోయే వారు, సుర్యోదయం అయ్యక, సుర్యాస్తమాయంలో నిద్ర పోయే వారు, (త్రి సంద్యలలో తినకుడదు, నిద్ర పోకుడదు,
ఇతరుల అభిప్రాయాలకి విలువ ఇవ్వకుండా తన మాటే నెగ్గెలా చేసేవాడు ఇలా చెప్పుకున్టు పోతే అనేకం ఉన్నాయి వీరందరు నరకానికి పోయే వారే, ఇలా చేసే వారు అన్దరు త్వరగా మారండి లెదన్టే నరకమే మీకు శరన్యమ్....

Share on Google Plus

About Naveengfx

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments :

Post a Comment