నా గతంలో ఆమె లేదు....
అందుకేనేమో ఇప్పటి ఈ వర్తమానం దాకా నేనున్నా.....
ఇప్పుడు ఇక ఆమె మళ్లీ లేదు....
రేపటి భవిష్యత్తు దాకా ఇక ఎలా ఉండాలి అన్నదే అర్ధం కాని ప్రశ్న.....!
ఆమె వెళ్తూ వెళ్తూ నా భవిష్యత్తుని తీసుకెళ్లినా బావుండేది....ప్చ్....!
విలువలేని దాన్ని అలా వదిలేసి వెళ్ళింది నాకు.....!
-------------- వినీల్

0 comments :
Post a Comment