అక్రమ సంబంధాలు...........

అక్రమ సంబంధాలు...........

అక్రమ సంబంధాలు పెట్టు కోవడం సులువే
ఆ బంధాన్ని ఎవరికీ తెలీకుండా గుట్టు చాటుగా గడపడమే కష్టం
మన రోజువారి పనులు వేరు
ఇంట్లో తెలీకుండా వీళ్ళ కోసం కేటాయించే సమయం వేరు

ఆఫీసులో మీటింగ్ ఉంది రావటానికి లేట్ అవుతుంది
బెస్ట్ ఫ్రెండ్స్ వచ్చారు వాళ్ళతో కలిసి బయటకు వెళ్ళాలి
బైక్ పంచెర్ అయ్యింది ఓ టు అవర్స్ లేట్ అవుతుంది అంటూ భర్త

బ్యూటీ పార్లర్ కి వెళ్ళాలి కాస్త లేట్ అవుతుంది
మా తరపు ఫ్రెండ్స్ వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ తప్పకుండా వెళ్ళాలి
వీక్ ఎండ్ కూడా ఆఫీసు ఉంది సాయంత్రానికల్లా వచ్చేస్తా అంటూ భార్య
ఒకే ఇంట్లో కలిసుండే ఆలుమగల కష్టాలివి

ఇక అయ్యవారొక చోట అమ్మవారొక చోట ఉద్యోగం చేస్తే
మనిషుండే చోటొకటి మొబైల్ లో చెప్పే మాటొకటి
ఇద్దరికీ తెలిసిన మొబైల్ నెంబర్ ఒకటి
ఒకరికి తెలీకుండా ఒకరు మేనేజ్ చేసే నంబర్స్ ఒకటి
సోషల్ నెట్వర్కింగ్ వెబ్ సైట్స్ లో లోపాయికారిగా మైంటైన్ చేసే ఐడిలు ఒకటి

గుట్టు రట్టవ్వనంత కాలం ఒకరికి ఒకరు
రట్టైతే ఎవరికీ వారు యమునా తీరు
మనసులు కలవక ఒకరు
మనిషి నచ్చక ఒకరు
ఉన్న బంధాల్ని వద్దనుకుని లేని అనుబంధాల కోసం ప్రాకులాడుతూ
ఈ యాంత్రిక జీవనంలో కొట్టుకు పోతూ
అదే స్వర్గమనుకుని బ్రతికేస్తూ
మనసు దాహం తీరక నచ్చే మనిషి కోసం వేట ఆగక
విలువలను తుంగలో త్రొక్కి తప్పొప్పులు ప్రక్కన పెట్టి మర మనుషులుగా జీవిస్తూ ....@

బహుదూరపు బాటసారి

(ఎవ్వరైతే ఈ త్రోవలో నడుస్తున్నారో వారికి మాత్రమే)
Photo: అక్రమ సంబంధాలు...........

అక్రమ సంబంధాలు పెట్టు కోవడం సులువే   
ఆ బంధాన్ని ఎవరికీ తెలీకుండా గుట్టు చాటుగా గడపడమే కష్టం  
మన రోజువారి పనులు వేరు  
ఇంట్లో తెలీకుండా వీళ్ళ కోసం కేటాయించే సమయం వేరు 

ఆఫీసులో మీటింగ్ ఉంది రావటానికి లేట్ అవుతుంది 
బెస్ట్ ఫ్రెండ్స్ వచ్చారు వాళ్ళతో కలిసి బయటకు వెళ్ళాలి 
బైక్ పంచెర్ అయ్యింది ఓ టు అవర్స్ లేట్ అవుతుంది  అంటూ భర్త  

బ్యూటీ పార్లర్ కి వెళ్ళాలి కాస్త లేట్ అవుతుంది 
మా తరపు ఫ్రెండ్స్ వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ తప్పకుండా వెళ్ళాలి 
వీక్ ఎండ్ కూడా ఆఫీసు ఉంది సాయంత్రానికల్లా వచ్చేస్తా అంటూ భార్య 
ఒకే ఇంట్లో కలిసుండే ఆలుమగల కష్టాలివి

ఇక అయ్యవారొక చోట అమ్మవారొక చోట ఉద్యోగం చేస్తే
మనిషుండే  చోటొకటి మొబైల్ లో చెప్పే మాటొకటి
ఇద్దరికీ తెలిసిన మొబైల్ నెంబర్ ఒకటి 
ఒకరికి తెలీకుండా ఒకరు మేనేజ్ చేసే నంబర్స్ ఒకటి
సోషల్ నెట్వర్కింగ్ వెబ్ సైట్స్ లో లోపాయికారిగా మైంటైన్ చేసే ఐడిలు ఒకటి

గుట్టు రట్టవ్వనంత కాలం ఒకరికి ఒకరు 
రట్టైతే ఎవరికీ వారు యమునా తీరు  
మనసులు కలవక ఒకరు 
మనిషి నచ్చక ఒకరు 
ఉన్న బంధాల్ని వద్దనుకుని లేని అనుబంధాల  కోసం ప్రాకులాడుతూ
ఈ యాంత్రిక జీవనంలో కొట్టుకు పోతూ 
అదే స్వర్గమనుకుని బ్రతికేస్తూ 
మనసు దాహం తీరక నచ్చే మనిషి కోసం వేట ఆగక
విలువలను తుంగలో త్రొక్కి తప్పొప్పులు ప్రక్కన పెట్టి మర మనుషులుగా జీవిస్తూ ....@ బాటసారి 

(ఎవ్వరైతే ఈ త్రోవలో నడుస్తున్నారో వారికి మాత్రమే)
Share on Google Plus

About Naveengfx

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments :

Post a Comment