నువ్వు గట్టిగా పిడికిలి బిగించినపుడు ,
ఒకడు నీ కసిని చూస్తాడు..
మరొకడు నీ గెలుపుని చూస్తాడు..
ఇంకొకడు నీ కోపాన్ని చూస్తాడు..
వేరొకడు నీకు భయపడతాడు..
ఒకడు నీ కసిని చూస్తాడు..
మరొకడు నీ గెలుపుని చూస్తాడు..
ఇంకొకడు నీ కోపాన్ని చూస్తాడు..
వేరొకడు నీకు భయపడతాడు..
నువ్వు నీలాగ ఉంటేనే
ప్రపంచం నిన్ను ఇన్ని రకాలుగా అర్ధం చేసుకుంటుంది..
కానీ నువ్వు ఇంకెవరిలాగానో ఉండటానికి ప్రయత్నిస్తూ
నీ ఉనికికి అసలు అర్ధమే లేకుండా చేసుకుంటావ్..
క్లుప్తంగా చెప్పాలంటే,
నువ్వు వేరెవరిలాగానో మారి
ప్రపంచాన్ని 'నడిపించాలి' అనే ఆలోచన మానేసి,
నువ్వు నీలాగే ఉంటూ
ప్రపంచాన్ని 'పరిగెత్తించు'...
-శతఘ్ని..!!
Read More at : Vineel kranthi kumar

0 comments :
Post a Comment