భోజనానికి ఎంత పిలిచినా రాని తన కొడుకు కోసం......ఒక తల్లి FB లో స్టేటస్ ఇలా update చేసింది...
"Ready for dinner.... మా అబ్బాయికి ఇష్టమయిన వెజిటేబుల్ పులావ్ and ఇంకొక "స్పెషల్" డిష్ చేసా వాడిని సర్ప్రైజ్ చేద్దామని.... కాకపోతే కొంచెమే చేసా...వాడొచ్చేసరికి అయిపోతుందేమో మరి..."
అప్పటికే FB లోబిజీగా ఉన్న ఆ పుత్రరత్నం వెంటనే వాళ్ళమ్మ పోస్టుకి లైక్ కొట్టి, తన బెడ్రూమ్ నుండి లగెత్తుకొచ్చిరెండు నిమిషాల్లో డైనింగ్ టేబుల్ దగ్గర ప్రత్యక్షమయ్యాడు...!
మా అమ్మ కూడా ఆ పని చేయకముందే నేను కూడా jump అవ్వాలి....తెగ ఆకలేస్తోంది....!
-------------- వినీల్

0 comments :
Post a Comment