మైమరపించు చిరునవ్వుల నుండి
ఆకర్షించు చెక్కిళ్ళ నుండి
తేనెలూరు పలుకుల నుండి
వాలు చూపుల వయ్యారంలో
ఎద సయ్యదపై కదిలాడని
నా కన్నుల సాక్షిగా
చురకత్తుల చూపులనుండి
నిట్టూర్పుల వడగాల్పులనుండి
నన్ను నేను కాపాడుకోలేని
నిస్సాహాయుడను ఏం చేయను చెప్పు
మందారముఖి కమలాక్షి
కరుణామయి దయార్ద్రహృదయి
మదీయమానసచోర కోమలాంగి
చెప్పవే నీ మందార పెదాలు విప్పి
ఆమృతమొలకు మాటలను నాపై చిలకరించవే
ఆకర్షించు చెక్కిళ్ళ నుండి
తేనెలూరు పలుకుల నుండి
వాలు చూపుల వయ్యారంలో
ఎద సయ్యదపై కదిలాడని
నా కన్నుల సాక్షిగా
చురకత్తుల చూపులనుండి
నిట్టూర్పుల వడగాల్పులనుండి
నన్ను నేను కాపాడుకోలేని
నిస్సాహాయుడను ఏం చేయను చెప్పు
మందారముఖి కమలాక్షి
కరుణామయి దయార్ద్రహృదయి
మదీయమానసచోర కోమలాంగి
చెప్పవే నీ మందార పెదాలు విప్పి
ఆమృతమొలకు మాటలను నాపై చిలకరించవే
0 comments :
Post a Comment