వేయి జన్మాల వెలుగువనుకున్నా
నిత్యం నా చుట్టూ చీకటిని అల్లావు....
చెంపతడి తుడిచే ఓదార్పువనుకున్నా,
నా కళ్ళ చెమరింతకు కారణం అయ్యావు....
తోడుగా వచ్చే నీడవనుకున్నా...
నాకు నేనే లేకుండా చేశావు..
మోయలేనంత భారాన్ని మది నింపి,
చేసిన బాసలను తేలికగా తీసుకున్నావు..
మిగిలిన జీవితం నీకోసమే అన్నందుకు,
ఈ వ్యర్ధ వర్తమానాన్ని బహుమతిగా ఇచ్చావు..
కారణాలు చూపితే అది ప్రేమ కాదన్నావు...
నీ ప్రేమను పంచడానికి కారణాలు వెతికావు...
నన్ను నన్నుగా స్వీకరించలేని...ఓ ప్రేమా నువ్ నాకొద్దు...!
read More at : Vineel Kranthi Kumar

0 comments :
Post a Comment