కావాలి నాకొక '' మరో ప్రపంచం ''
మనిషిని మనిషిగా చూసే '' ప్రపంచం ''
కుట్రలు కుళ్ళు లెని '' ప్రపంచం ''
స్వార్దం, వంచన లెని '' ప్రపంచం ''
కులాలు, కక్షలు లెని '' ప్రపంచం ''
మతాలు, మారన హోమాలు చూడని '' ప్రపంచం ''
ప్రాంతీయ బెదాలు తెలియని '' ప్రపంచం ''
కష్టం చేసేవాడే రాజుగ ఉండే '' ప్రపంచం ''
ఆకలి కెకలు వినపడని '' ప్రపంచం ''
అనాథలు, అబాగ్యులు కనపడని '' ప్రపంచం ''
తల్లి తండ్రులను దైవంగా భావించె '' ప్రపంచం ''
పడతిని విలాస వస్తువుగా చుడని '' ప్రపంచం ''
స్నేహ, సౌహార్ద బావాలు నిండిన '' ప్రపంచం ''
సేవా, సఛీలతలే పదవులకు అర్హాతలయే '' ప్రపంచం ''
అవినీతి ఆగుపడని '' ప్రపంచం ''
అహింసనే వెధంలా భావించె '' ప్రపంచం ''
శత్రువుని కూడా మిత్రువులా భావించె '' ప్రపంచం ''
కావాలి నాకు మరో '' ప్రపంచం ''
-
Blogger Comment
-
Facebook Comment
Subscribe to:
Post Comments
(
Atom
)
0 comments :
Post a Comment