భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి అరవై ఎనిమిదేళ్లు అవుతోంది...
అవును, భారతదేశానికి మాత్రమే...!!
కానీ భారతీయ స్త్రీ కి మరో వందేళ్ళ తరువాతైనా స్వాతంత్ర్యం వస్తుందో రాదో అన్నది
ఎప్పటికీ ఎవ్వరికీ అంతు చిక్కని ప్రశ్నే...!!
అవును, భారతదేశానికి మాత్రమే...!!
కానీ భారతీయ స్త్రీ కి మరో వందేళ్ళ తరువాతైనా స్వాతంత్ర్యం వస్తుందో రాదో అన్నది
ఎప్పటికీ ఎవ్వరికీ అంతు చిక్కని ప్రశ్నే...!!
'సొంత' ఇంటిలోనే రక్షణ లేని ఆడవాళ్ళకి
'పరాయి' వీధుల్లో రక్షణ ఎవరు కల్పిస్తారు...?
రాత్రి పూట మాత్రమే
అవసరార్ధము ఏ అరగంటో ... గంటో మాత్రమే ప్రేమించి,
పగలంతా పరాయివాళ్లలా వాళ్ళని చూసే పద్దతికి
మనం ఏనాటికి స్వస్తి పలుకగలం?
నా జీవితంలో మా అమ్మతో సహా కొందరు ఆడవాళ్ళు
నన్ను ఎన్నో రకాలుగా ప్రభావితం చేస్తూ వస్తున్నారు..
నాతో ఉన్న బంధం, సంబంధాలకి అతీతంగా
నా జీవితంలో ఉన్న ఆడవాళ్ళందరికీ
నా హృదయపూర్వక పాదాభివందనాలు...
మీ అందరికీ ఈ ఒక్కరోజు మాత్రమే కాదు,
ప్రతి రోజు నా దగ్గర నుండి ఇదే ప్రేమ, ఇదే గౌరవం జీవితాంతం లభిస్తుంది..
నేను మీకోసం ఎప్పుడూ ఉంటాను....
బాగుండండి బంగారు తల్లులూ... !!
-శతఘ్ని...!!
Read more at : https://www.facebook.com/vineel81

0 comments :
Post a Comment