తుదిశ్వాస దాకా అక్కడే బ్రతికేద్దును...

తనతో గతంలో తిరిగిన దారుల్లో నేడు,
తన జ్ఞాపకాలని పక్కకి తోస్తూ ఒంటరిగా ముందుకి వెళ్ళడం
ఇంత కష్టంగా ఉంటుందని తెలియదు..
తెలిసి ఉంటే ,
తను నన్ను విడిచి వెళ్ళిన చోటు నుండి
అస్సలు కదిలే వాడినే కాదు..

తిరిగి వస్తుందనే తీపి భ్రమలో
తుదిశ్వాస దాకా అక్కడే బ్రతికేద్దును...
-శతఘ్ని..!!

read more at : Vineel
Share on Google Plus

About Naveengfx

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments :

Post a Comment