ఏ శివ లింగాలకు పూజ చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది?

జ్యొతిర్లింగాలకు పూజ చేస్తే విశేష ఫలితం ఉంటుంది.
అలాగే సిద్దులు, పురాణ పురుషులు మహా మహిమాన్వితులు ప్రతిష్ట చేసిన లింగాలను  ను పూజించిన మంచి ఫలితం ఉంటుంది.
స్వయంభూ లింగార్చన కుడా. లింగాలలో అనెక రకాలు ఉన్నాయి. వాటిని పూజిస్తే వివిధ రకాల కామ్యాలు సిధిస్తయన్టారు. అవెమిటో తెలుసుకుందామా??
1. వజ్ర లింగాన్ని పూజిస్తే అయుహ్ వ్రుధి,  ముత్యం లింగాన్ని  సేవించటమ్  రోగనాశకరం, పద్మ రాగ లింగం లక్ష్మి ప్రాప్తినిస్తున్ది
2. పుష్య రాగం లింగాన్ని పూజిస్తే యశస్సు.
3. నీలం లింగం అయుహ్ వ్రుధి.
4. మరకత లింగం పూజ సుఖ ప్రాప్తి.
5. స్పటిక లింగార్చన సర్వ కామనలను సిద్ధింపజెస్తున్ది.
6. లోహ లింగపూజ శత్రు నాశనాన్ని చెస్తున్ది.
7. ఇతడి లింగార్చన తేజసు ఇస్తది.
8. గంధం లింగార్చన స్త్రీలకు సౌభాగ్యాన్నిస్తుంది.
9. వెన్న లింగం మొక్షాన్నీ  ప్రసాదిస్తుంది.
10. ధాన్యపు పిండితో చేసిన లింగార్చన వల్ల ఆరోగ్యం బాగుపడుతుంది.
ఇలా రక రకాల లింగార్చనల వల్ల రకరకాల ఫలితాలు ఉన్నాయి. ఆంటే పాదరసం ఉన్న లింగానికి అభిశెకమ్ చేసి ఆ తీర్థం సెవిస్తే సర్వ వ్యాదులు నాశనం అవుతాయని ప్రసిధి.
ఇది పరిశోధనల ద్వారా నిరుపితమ్ అయింది. ఈ తీర్థం సేవించడం వల్ల కెన్సర్ వగైర పెధ్హ వ్యాదులు పొవటమే కాకుండా మానసిక చింతలు దూరం అయి మనషాన్తి కలుగుతుంది.
పాదరస శివ లింగము పూజించిన వారికి నెరవెరని కొరికలు ఉండవూ అని బ్రహ్మ పురానములొ చెప్పబదినది. ఈ లింగము చిన్నగా ఉన్నా చాలా బరువుగా ఉంటుంది.
దీన్నీ ఇంట్లో ఉన్చి కుడ నిత్యం పూజ చెసుకొవచ్చు.
మన దేశంలో పాదరస శివ లింగము ఉన్న ఒకే ఒక దేవాలయము ఉజ్జయినిలో సిధాశ్రమము, ఇక్కడి శివ లింగము బరువు సుమారుగా 1500 కిలో గ్రాములు. ప్రపన్చములొ ఎక్కడా ఇటువంటి శివ లింగము లేదు అన్టారు. భక్తులు ఈ లింగాన్నీ తాకి దర్శనం చెసుకొవచ్చు. మనిషిలొని నేగటివ్ ఏనర్జీ తగ్గించె శక్తి ఈ లింగముకు ఉన్నది.
ఈ శివ లింగమునకు కొంత సేపు తల ఆన్చితే తలలొ నరాలకు సంభందించిన వ్యాదులు నయమవుతాయి అని అక్కడి వారి నమ్మకం.

Share on Google Plus

About Naveengfx

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments :

Post a Comment