నీ దారిలో ఎక్కడో మలుపుంటుందని తెలుసు...
దాని చివరే నీ గెలుపుంటుందనీ తెలుసు..
వేగం పెంచి...గెలుపు గీత దాటి వేడుక చేసుకుందాం
అనుకునే ఆత్రుతలో...
దాని చివరే నీ గెలుపుంటుందనీ తెలుసు..
వేగం పెంచి...గెలుపు గీత దాటి వేడుక చేసుకుందాం
అనుకునే ఆత్రుతలో...
దారి మధ్యలో ఏ స్వార్ధపరుడి రూపంలోనో వచ్చిన
స్పీడ్ బ్రేకర్ కి నీ వేగం బలైందని నీకెప్పటికీ తెలియదు..
మలుపింకా రాదే... గెలుపింకా రాదే?
అని మనం ఎదురుచూస్తూనే ఉంటాం...
రేయ్.... గెలవాలంటే రేసులో నిలవాలి..
నిన్నెంతమంది దాటిపోతున్నారో కాదు,
నువ్వెంతమందిని ఇంకా దాటాలో చూడు ముందు....
-శతఘ్ని..!!
Read More at : https://www.facebook.com/vineel81?fref=nf

0 comments :
Post a Comment