ఏంచేస్తాం ...అంతా ...మన ఖర్మ !!

అజ్ఞ్యాని ...కారు కూతకి స్పందించి ...
జగత్తుకే తలమానికమైన 
మహాసాద్విని...శ్రీ రాముడు 
మాటకూడా చెప్పకుండా ...సీతాదేవిని 
కారడవిలో వదిలివేయటం ...
దీరోదాత్తుని లక్షణమా ...!
ఇల్లుని ,ఇల్లాలుని వదిలి 
కన్నతల్లికన్న ఎక్కువగా ఆ సీతమ్మ తల్లిని 
ఆరాధించిన లక్ష్మణున్ని అనుమానించటం 
జగజ్జనని ఐన జానకిదేవికి తగునా ...?
రామాయణం జరిగిందో లేదోకాని ...
రామరాజ్యంలోనే ...
ఇన్ని దారుణాలు ఉన్నాయని మాత్రం 
ప్రపంచానికి చెప్పకనే చెప్పారు ...
ఇక కలి కాలం గురుంచి ...చెప్పనక్కరలేదు ...
అందుకే ...
ఖర్మ సిద్దాంతానికి వెళ్ళాల్సిందే ...
కర్మణ్యే వాధికారస్తే ..మా ఫలేషు ..కథా చణా....
.........................
కర్మలయందే నాకది కారమాట 
ఫలితం ఆమహత్మునికే వదిలేయాలట...!
ఏంచేస్తాం ...అంతా ...మన ఖర్మ !!


Laxman Swamy
Share on Google Plus

About Naveengfx

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments :

Post a Comment