నేనంటే నీకెంత ప్రేమ ?

నేనంటే నీకెంత ప్రేమ ?

చెప్పాలా

చెపితే వినాలని వుంది

నీ తుది శ్వాసలో కళ్ళు వెతికే రూపం ఆ కనుపాపల్లో మెదిలే రూపం నాదే అవుతుంది

అంత కచ్చితంగా ఎలా చెప్పగలవ్

నిన్ను విడచి నేను ఉండినా నా మనసు ఉండలేదు కాబట్టి, అదెప్పుడూ నీకోసమే ఆలోచిస్తుంది నీ చుట్టూనే తిరుగుతుంది

ఎందుకమ్మి నేనంటే నీకంత ఇష్టం

ఇష్టం కోపం వస్తే పోతుంది , నాది ఆరాధన ప్రేమారాధన

ఒకవేళ నేను నీకంటే ముందు కన్ను మూస్తే

అలా అనద్దు ఎప్పుడూ

అబ్బా మాటవరసకి అలా జరిగిందనుకో అమ్మాయ్ అప్పుడు ?

నీ ఆఖరి శ్వాస నన్ను తాకే లోపే నా ఆత్మ నీలో కలసిపోతుంది .....@ బాటసారి
Photo: నేనంటే నీకెంత ప్రేమ ?

Share on Google Plus

About Naveengfx

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments :

Post a Comment