అచేతన స్థితి .....

అచేతన స్థితి .....

మనలోని ఆనందం అసూయ ఆవేశం ఆరాధన ఆక్రోశం అన్నీ
ఒక్కసారిగా మౌనంలోకి ఒదిగిపోతాయి మనవి కాని కొన్ని క్షణాల్లో
ఆ మౌనం శూన్యాన్ని చూస్తూ ఉంటుంది
ఆ అచేతన స్థితిలో
గతజీవితం గుర్తుకు రాదు
నువ్వెవరో తెలీదు
రేపటి మీద ఆశ ఉండదు
కొన్ని క్షణాలు కను రెప్పలు కూడా కొట్టుకోవు కనుపాపని కదలనీయవు
అసలు ఏం జరుగుతుందో కూడా తెలీదు
శరీరం ఆత్మని వెళ్ళద్దని
ఆత్మ శూన్యాన్ని పలకరించకుండా ఉండలేనని
అప్పుడే ఈ శరీరం నుంచి తాత్కాలికంగా విడిపోయిన ఆత్మ
శూన్యంతో చెపుతుంది నే వచ్చిన చోటు చెప్పమని
నన్ను నన్నుగా చూసుకుని చాలా రోజులైందని
ఆ గుట్టు తెలుసు కోవాలని ప్రయత్నం చేసే లోపే మళ్ళి ఈ లోకంలోకి వచ్చేస్తాం
ఇలా ఎన్నో సార్లు మనవి కాని మనలో కొన్ని క్షణాలు
నేను కాని నాలో ఉన్న ఆత్మ ఎవరని తెలిపే ఒకే ఒక్క అవకాశం
మన చివరి శ్వాస శూన్యం తో చేసుకునే పరిచయం
అక్కడ కూడా మనకి నిరాశే
శూన్యం తో వెళ్లి పోయిన ఆత్మ మళ్ళి ఈ శరీరం వైపు చూడదు
మనకా రహస్యం తెలీదు
మళ్ళి మొదలు
నవ రంధ్రాల కుళ్ళుని కప్పుకున్న తోలు శరీరంలో
ఆనందం అసూయ ఆవేశం ఆరాధన ఆక్రోశం అన్నీ .........@ బాటసారి
Photo: అచేతన స్థితి .....
 
Share on Google Plus

About Naveengfx

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments :

Post a Comment