జెండా పండుగ రానే వస్తూంది
ఇంకొక వారం రోజులు మాత్రమే వుంది
మన జాతికోసం ప్రాణాలు అర్పించి దాస్య శృంఖలాలు తెంచిన
మహానీయలు చరితల గురించి
వారి సేవా నిరతిని గురించి
మీ పిల్లలకి పడుకునే ముందు జోలపాటగా చెప్పండి
ఒక్కొక్క రోజు ఒక్కో మహానుభావుడి గురించి
ఈ కర్మ భూమిలో మచ్చలేని వారి నిజాయితీ గురించి చెప్పండి
ఈ కార్టూన్ నెట్‌వర్క్‌లు , పోగొలు, వీడియో గేమ్స్ ఎప్పుడూ ఉండేవే
జెండా పండుగంటే నోరు తీపి చేసే మిఠాయిలే అనుకునే నేటి చిన్నారులకి
ఓ సుభాస్ చంద్రబోస్
ఓ భగత్‌సింగ్
ఓ అల్లూరి సీతా రామరాజు
ఓ కొమరం భీమ్
జీవితాల వెనక దాగిన చేదు నిజాలు
ఎందరో ఎందరెందరో ఇలాంటి స్వాతంత్ర్య సమరయోధుల బలిదానాల గురించి చెప్పండి
నేటి బాలలలో ఒక్కరైనా రేపటి దేశ భక్తి పౌరులవుతారు
స్వార్ధం అవినీతి లంచ గొండితనాన్ని కూకటి వేళ్ళతో పెకలించి
రాబోయే తరాలకి ఆదర్శంగా నిలుస్తారు
జైహింద్ జైహింద్ జైహింద్ .......@

0 comments :
Post a Comment