పిలవకుండానే ఎన్ని స్వప్నాలో..


పిలవకుండానే
ఎన్ని స్వప్నాలో..
ఈ కళ్ళకి!
తెల్లవారి ఒళ్ళు విరిచి
దుప్పటి దులిపితే..
ఏ ఒక్క స్వప్నానికీ
సాక్ష్యం దొరకదు!

రాతిరంతా
నిద్రాముద్రలని నెమరవేసే
నాలోకి
అలోచనలు,స్వప్నాలై
చిరునవ్వులై
రసరమ్య అనుభూతులుగా మారి
చెవిలో ఒకటే గుసగుసలు..@తులసి..
 Source : https://www.facebook.com/madhu.chowdary
Share on Google Plus

About Naveengfx

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments :

Post a Comment