అంధ విద్యార్థులకు మన వంతు సాయం..
10th class అంధ విద్యార్థుల తరఫున మార్చి 2 నుండి ప్రారంభం అయ్యే పరీక్షలను రాయగల మిత్రులు ముందుకు వస్తే చాలా సంతోషం. మన వంతు వారికి సహకారం అందించినట్లే. నిన్న నేను షేర్ చేసిన ఇంటర్మీడియెట్ ఎగ్జామ్స్ కోసం ఈరోజు కొంతమంది మిత్రులు ఆల్రెడీ ముందుకు వచ్చి పరీక్షల్లో పాలు పంచుకుంటున్నారు సో అవకాశం ఉన్న మిత్రులు ఇంకా 10 రోజులకు పైబడి ఉంది కాబట్టి వీలు చేసుకుంటే సంతోషం.
Via : Sridhar Nallamothu

0 comments :
Post a Comment