ఆ కొన్ని క్వాలిటీస్ చాలు...
అందరూ ఒప్పుకునే కొన్ని బలమైన ఎలిమెంట్లు ఉన్న మనిషి ఎప్పుడైనా గొప్పగానే నిలుస్తాడు..
ఒక వ్యక్తిని చూసి.. "ఎంత గొప్ప మనిషిరా.." అని అడ్మైర్ అవ్వనూవచ్చు.. "వేస్ట్ ఫెలో" అని తీసిపారేయనూ వచ్చు.

పొగిడేవాడూ, తీసిపారేసేవాడూ ఇద్దరూ ఒప్పుకుని తీరాల్సిన గొప్ప క్వాలిటీస్
కొన్ని ఉంటాయి.. అవి కష్టం, కమిట్మెంట్! వాటిని కల్టివేట్ చేసుకుంటే చాలు,
మన లైఫ్‌కి తిరుగులేదు..
కష్టం విలువ తెలీని వాడు ఎవడూ ఉండడు.. ఓ మనిషిని పూచికపుల్లలా తీసిపారేసే వాడు కూడా ఆ మనిషి కష్టం చూసి సైలెంట్ అయిపోతాడు.. ఓ మనిషి గురించి సోదంతా చెప్పుకుని.... ఓ పాజిటివ్ పాయింట్‌ని ఒప్పుకోవలసి వచ్చినప్పుడు.. "అవుననుకో.. ఆ ఒక్క విషయం ఒప్పుకోవాలి.." అని చచ్చినట్లు ఎవరైనా ఒప్పుకునేలా చెయ్యడమే లైఫ్‌ని సార్థకం చేసుకోవడం!
ఏ మనిషేంటో తెలీని వాడు ఎన్నయినా మాట్లాడుకుంటాడు.. అలాంటి వాళ్లని పక్కన పెట్టేయండి.. ప్రతీ మనిషిలోనూ పాజిటివ్స్, నెగిటివ్స్ తెలిసిన వాళ్లూ రెండు రైలు పట్టాల్లా ఆ మనిషిని విబేధించడం మానేసి.. ఓ చోట కలిసి ఆ మనిషిని ఒప్పుకుని తీరితే.. అదే గొప్ప లైఫ్!!
- నల్లమోతు శ్రీధర్

0 comments :
Post a Comment