అడిగి తీసుకుంటే, దాన్ని " చనువు " అంటారు

అడిగి తీసుకుంటే,
దాన్ని " చనువు " అంటారు
అడగకుండా తీసుకుంటే,
దాన్ని " దోపిడి " అంటారు
తెలియకుండా తీసుకుంటే
దాన్ని " దొంగతనం " అంటారు
అదేంటో చిత్రం,
' మనసు ' ని ఎలా తీసుకున్నా
దాన్ని " ప్రేమ " అంటారు ..
ప్చ్ ...
-శతఘ్ని ..!!
Via : ఇట్లు మీ శతఘ్ని 
Share on Google Plus

About Naveengfx

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments :

Post a Comment