ఒక పక్క ,
నింగిలో మెరిసే నక్షత్రాలే
నేలకొచ్చి వెలుగుతుంటే,
మరో పక్క,
వీధి దీపాలు వెళ్ళి
ఆకాశంలో వెలుగుతాం అన్నాయట....
నింగిలో మెరిసే నక్షత్రాలే
నేలకొచ్చి వెలుగుతుంటే,
మరో పక్క,
వీధి దీపాలు వెళ్ళి
ఆకాశంలో వెలుగుతాం అన్నాయట....
ఎదిగిన మనుషులు
ఒదగడం ఎలాగో ప్రత్యక్షంగా నేర్పుతుంటే,
ఎదగాల్సిన మనుషులు ఎగిరెగిరి పడటం చూస్తే జాలేస్తుంది ఒక్కోసారి....
గాయాన్ని ఓర్చుకున్న వాడు బలహీనుడు అని,
నొప్పిని ఓర్చుకున్న వాడు పిరికివాడు అని,
భ్రమించే జనాలున్న ఈ ప్రపంచంలో,
ఎవరికీ ఏమీ చెప్పలేం...
ఓపికుంటే భరించు
లేదంటే తెగించు...
రెండే సూక్తులు
బ్రతకడానికి - బ్రతుకుని తీర్చిదిద్దుకోవడానికి.....
-శతఘ్ని...!!

0 comments :
Post a Comment