ఎదుటి మనిషిని ప్రేమించడం మానేసి
ప్రేమించేలా చేసుకుకోవడానికి చేసే ప్రయత్నాలతోనే
ఎందరి బ్రతుకులో ప్రేమరాహిత్యంతో ముగిసిపోతున్నాయి....
లోపాలున్నా ... కోపాలున్నా మనుషులని ప్రేమించగలగాలి కానీ,
ప్రేమలో కోపాలు....లోపాలు వంక చూపించి దూరం అయితే,
మనం కోల్పోయేది మనల్ని ప్రేమించే మనుషులని కాదు,
ప్రేమని....!!

-శతఘ్ని..!!
0 comments :
Post a Comment