నువ్వు చేరుకోలేనంత దూరానేమీ లేను
అయినా నీ కాల్ళెపుడూ నా వైపుకి కదలవు
నువ్వు తీర్చుకోలేనంత భారాన్నేమీ కాను
అయినా నీ కళ్ళెపుడూ నా రూపాన్ని వదలవు
అయినా నీ కాల్ళెపుడూ నా వైపుకి కదలవు
నువ్వు తీర్చుకోలేనంత భారాన్నేమీ కాను
అయినా నీ కళ్ళెపుడూ నా రూపాన్ని వదలవు
కానరాని గాలి
చల్లదనంతో తన స్పర్శని తెలిపినట్టు
చాటుగానే ఉంటూ
నాలో నీ ఉనికిని తెలుపుతుంటావ్...
గుండె చప్పుడులా....!!
Source : ఇట్లు మీ శతఘ్ని
-శతఘ్ని..!!
చల్లదనంతో తన స్పర్శని తెలిపినట్టు
చాటుగానే ఉంటూ
నాలో నీ ఉనికిని తెలుపుతుంటావ్...
గుండె చప్పుడులా....!!
Source : ఇట్లు మీ శతఘ్ని
-శతఘ్ని..!!
0 comments :
Post a Comment