దాహం తీరేదా ఈ రాత్రి గడిచేదా....?

ఇదిగో ఏంటా సిగ్గు వయసుదేముంది కాస్త అటు ఇటు
మూడు పదులు దాటినా ప్రేమ ప్రేమేగా
చూపులకే తొలి పరిచయం మనసుకి పాతేగా
ప్రేమ దోమ నన్నుకుట్టి నీపై వ్రాలిన ఈ రేతిరి
నాకు నచ్చినవాడు నువ్వేనని చెప్పిన మొదటిసారి
తొలిప్రేమలో సిగ్గు నీ పెదవుల్లో దొంతరలుగా దొర్లుతుంటే

నాకేసి సరిగ్గా చూడలేక
క్రీగంటి చూపులతో నన్ను చూసి చూడనట్టు చూస్తూ
ఓ చిటికెడు భయం కన్నులలో దాచి
సొట్టబడ్డ బుగ్గల్లో కవ్వింతలు గిలి గింతలు పెడుతుంటే

చెంపలపై జారే కురులను
రవిక చాటు ఆరబోసే అందాలను పైటచాటుగా సవరిస్తూ
నా కనుపాపలలో చిక్కిన నీ నడుమును
ఎక్కడ ఎక్కడని ఆ మడతల్లో నక్కిన తాపాల సెగలను చెంగు చాటుగా దాచేస్తుంటే
భామినీ నీ అందాన్ని చూడాలి
పచ్చి పూల బుట్టపై అరిటాకు దాపరికంలాంటి
ఆ సోయగాల సొంపుల్లోని వంపులని ఎంతని పొగడాలి
దాహం తీరేదా
ఈ రాత్రి గడిచేదా ...@
బహుదూరపు బాటసారి
Photo: ఇదిగో ఏంటా సిగ్గు వయసుదేముంది కాస్త అటు ఇటు
మూడు పదులు దాటినా ప్రేమ ప్రేమేగా 
చూపులకే తొలి పరిచయం మనసుకి పాతేగా 
ప్రేమ దోమ నన్నుకుట్టి నీపై వ్రాలిన ఈ రేతిరి 
నాకు నచ్చినవాడు నువ్వేనని చెప్పిన మొదటిసారి    
తొలిప్రేమలో సిగ్గు నీ పెదవుల్లో దొంతరలుగా దొర్లుతుంటే
 
నాకేసి సరిగ్గా చూడలేక 
క్రీగంటి చూపులతో నన్ను చూసి చూడనట్టు చూస్తూ 
ఓ చిటికెడు భయం కన్నులలో దాచి  
సొట్టబడ్డ బుగ్గల్లో కవ్వింతలు గిలి గింతలు పెడుతుంటే

చెంపలపై జారే కురులను 
రవిక చాటు ఆరబోసే అందాలను పైటచాటుగా సవరిస్తూ
నా కనుపాపలలో చిక్కిన నీ నడుమును
ఎక్కడ ఎక్కడని ఆ మడతల్లో నక్కిన తాపాల సెగలను చెంగు చాటుగా దాచేస్తుంటే   
భామినీ  నీ అందాన్ని చూడాలి 
పచ్చి పూల బుట్టపై అరిటాకు దాపరికంలాంటి     
ఆ సోయగాల సొంపుల్లోని వంపులని ఎంతని పొగడాలి
దాహం తీరేదా 
ఈ రాత్రి గడిచేదా  ...@ బాటసారి
Share on Google Plus

About Naveengfx

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments :

Post a Comment