పైకి ఎక్కుతున్నవాడిని
కిందనున్నవారు చూస్తారు...
భుజాలు పట్టరు...
కిందకి పడిపోయేవాడిని
పైనున్న వారు చూస్తారు
చేయందించరు...
కిందనున్నవారు చూస్తారు...
భుజాలు పట్టరు...
కిందకి పడిపోయేవాడిని
పైనున్న వారు చూస్తారు
చేయందించరు...
సమాజం అంతే తమ్ముడూ...
నిలువెత్తుగా నిలబడ్డప్పుడు మాత్రం
నీడకోసం వస్తారు...
ఇక్కడ ఒక్కటే గుర్తుంచుకో,
మనం బలహీనంగా
ఉన్నప్పుడే బలమైన ప్రశ్నలు
అడుగుతుందీ సమాజం...
అది దాని బలహీనత...
కానీ,
సమాధానం మాత్రం
మనం ప్రశ్నలడిగినవారు
బలంగా ఉన్నప్పుడే ఇవ్వాలి...
మనం బలపడ్డామని
బలుపు చూపించుకోవడానికి కాదు..
వాళ్ళ బలహీనతలేమిటో
వాళ్ళకి చూపించడానికి...
-శతఘ్ని..!!
నిలువెత్తుగా నిలబడ్డప్పుడు మాత్రం
నీడకోసం వస్తారు...
ఇక్కడ ఒక్కటే గుర్తుంచుకో,
మనం బలహీనంగా
ఉన్నప్పుడే బలమైన ప్రశ్నలు
అడుగుతుందీ సమాజం...
అది దాని బలహీనత...
కానీ,
సమాధానం మాత్రం
మనం ప్రశ్నలడిగినవారు
బలంగా ఉన్నప్పుడే ఇవ్వాలి...
మనం బలపడ్డామని
బలుపు చూపించుకోవడానికి కాదు..
వాళ్ళ బలహీనతలేమిటో
వాళ్ళకి చూపించడానికి...
-శతఘ్ని..!!
0 comments :
Post a Comment