"నీ ప్రేమకి నేను బానిసను "

"నీ ప్రేమకి నేను బానిసను "
అని మోహావేశంలో ప్రేమికులు ఒకరితో ఒకరు చెప్పుకునే మాటని
తప్పుగా అర్ధం చేసుకుని , ఎవరికివారు మరొకరిని
తమకి బానిసగా మార్చుకోవడానికి చేసే ప్రయత్నం కారణంగానే ... ఈ ,
పెళ్ళిగా మారిన ప్రేమలు ,
ప్రేమలేని పెళ్ళిళ్ళు పెటాకులయిపోతున్నాయి .
" కట్టుబడి ఉండటానికీ - కట్టిపడేయడానికి మధ్య తేడాని
ఈ ప్రపంచం గుర్తించదెప్పుడూ... "
ప్చ్ ...!!
-శతఘ్ని ...!!
Source: ఇట్లు మీ శతఘ్ని 
Share on Google Plus

About Naveengfx

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments :

Post a Comment