స్వార్ధానికి ఆడా మగా తేడా లేదు
అర్ధానికి కులం గోత్రం తేడా లేదు
అక్షరానికి జాతి మతం తేడా లేదు
ఆహారానికి పశువు మనిషి తేడా లేదు
పంచభూతాలకి పంచప్రాణాలకి జనన మరణాల తేడా లేదు,
ప్రకృతి పరమాత్మలకి జీవ జంతువుల తేడా లేదు...
మరి తేడా ఎక్కడ ? మనిషి మనసులోనే.......
Via : Ravi Kumar

0 comments :
Post a Comment